కంచిలో షురూ

11 Sep, 2019 04:49 IST|Sakshi

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్టోరీ, స్క్రీన్‌ ప్లే అందిస్తూ, సమర్పిస్తున్న చిత్రం కంచిలో మంగళవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ ‘హరేరామ్‌’ ఫేమ్‌ హర్షవర్థన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెయిన్‌బో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శైలేష్‌ వసందాని నిర్మిస్తున్నారు. ప్రియాంక అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.శైలేష్‌ మాట్లాడుతూ–‘‘కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, హర్షవర్థన్, శైలేష్‌తో పాటు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్‌ శానమొని.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి

మళ్లీ మలయాళంలో..

డీల్‌ ఓకే

బందోబస్త్‌ రెడీ 

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

అలీ రెజా సూపర్‌ స్ట్రాంగ్‌ : రోహిణి

మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి

‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం

ఆ క్రెడిట్‌ అక్షయ్‌కే ఇవ్వాలి: కంగనా

క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ

మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

నేనొస్తున్నా

వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి

మళ్లీ మలయాళంలో..

డీల్‌ ఓకే

బందోబస్త్‌ రెడీ 

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!