‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’

15 Aug, 2019 15:31 IST|Sakshi

‘నా కాళ్లు మొక్కి డబ్బులు ఇచ్చి, ఏదో ఒకటి తినిపించి.. ఆత్మీయంగా హత్తుకుంటావు కదా. ఒట్టేసి చెబుతున్నా నిన్ను సతాయించడం మానను, నీ డబ్బులు లాక్కుంటూనే ఉంటాను, నీ దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ నేనే తినేస్తా. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమగా ఆలింగనం చేసుకుంటా. ఈరోజు నిన్ను చాలా మిస్సవుతున్నా. నా చిన్ని తమ్ముడికి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌కు ఆత్మీయ సందేశం పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ్ముడు ఇబ్రహీంను ఆత్మీయంగా చూస్తున్న సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ ఫొటోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

కాగా సారా అలీఖాన్‌ బాలీవుడ్‌ స్టార్‌ ఫ్యామిలీ పటౌడీ కుటుంబానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. సైఫ్‌ అలీఖాన్- అమృతా సింగ్‌ దంపతుల తనయ అయిన సారా కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రక్షాబంధన్‌ రోజు తోబుట్టువుకు దూరంగా ఉన్న సారా సోషల్‌ మీడియాలో తనకు విషెస్‌ చెప్పారు. ఇక అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్‌.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్‌ అలీఖాన్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Happy Rakhi to my baby brother 🍼👶🤗👫 Missing you today- touching my 🦶, giving me 💰, feeding me 🍬 and hugging me 🤗. I promise to bully you, extort you, greedily eat all your food and force love and cuddles out of you forever. #bestbrother #partnerincrime #safeandsecure

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ రోజు మా అక్కతోనే..

ప్రముఖ గేయ రచయిత మృతి

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

తన మీద తానే సెటైర్‌ వేసుకున్న బన్నీ

కమల్‌ కొత్త పుంతలు

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

రాజకీయం చేయకండి

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

స్వాతంత్య్రానికి సైరా

‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

‘పాగల్‌’గా ‘ఫలక్‌నుమా దాస్‌’

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

ఈ రోజు మా అక్కతోనే..

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’