విశాఖకు సినీ పరిశ్రమ

29 Dec, 2019 09:12 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, చిత్రంలో సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్‌

 ఇదే సీఎం జగన్‌ ఆశయం 

మంత్రి ముత్తంశెట్టి వెల్లడి 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాట విడుదల 

మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు సినీ పరిశ్రమ రావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మహేష్‌బాబు నచించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యాటక అందాలు ఉన్నాయన్నారు.  పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా విజయవంతం కావాలని కోరారు. నిర్మాత అనిల్‌ సుంకరి మాట్లాడుతూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామన్నారు. విశాఖ ఉత్సవ్‌ పురస్కరించుకుని సి నిమాలో ఓ పాటను విడుదల చేసినట్టు తెలిపారు. నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ భీమిలి, అరకు తదితర ప్రాంతాల్లో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు.  నిర్మాత శిరీష్, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.  
అలరించిన దేవిశ్రీ ఆట.. పాట 
విశాఖ ఉత్సవ్‌ భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి అలరించింది. పాటలు పాడి.. స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రధాన వేదికపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రావ్య, మానస, ధర్మేష్‌ నృత్యాలు బాగా నచ్చాయి.     

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’

సంజన వర్సెస్‌ వందన 

నాకంటూ లవ్‌ స్టోరీలు లేవు: హీరోయిన్‌

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌

మా నాన్నగారు గర్వపడాలి

స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...

చిన్న బ్రేక్‌

స్పెషల్‌ ట్రైనింగ్‌

కిందటి జన్మలో రంగీలా తీశా!

ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు

ఈ విజయం మొత్తం వాళ్లదే

స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

తండ్రిని కాలేక పోయాను: సల్మాన్‌

అభిమాని పుట్టిన రోజు: హీరో సెలబ్రేషన్‌!

నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌

తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’

‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’

ఎన్‌టీఆర్‌ సినిమాలే ఆదర్శం

నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

తమన్నా వచ్చేది ‘మైండ్‌ బ్లాక్‌’లో కాదు

ఘనంగా నటి మోనా సింగ్‌ వివాహం

కోబ్రాతో సంబంధం ఏంటి?

దుమ్ములేపుతున్న ‘పటాస్‌’  సాంగ్స్‌

ఫైట్స్‌, చేజింగ్స్‌కు రెడీ అవుతున్న స్వీటీ

దట్‌ ఈజ్‌ డీజే షబ్బీర్‌

అతడే హీరో అతడే విలన్‌

నేటి ట్రెండ్‌కి తగ్గ కథ

లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ అంటే చిరాకు

వందల్లో ఉన్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే!

అవినీతిపై పోరాటం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ స్టార్‌ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’

‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’

నాకంటూ లవ్‌ స్టోరీలు లేవు: హీరోయిన్‌

స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌

మా నాన్నగారు గర్వపడాలి