విజయ్‌ చెప్పిన ‘సాంగ్ ఆఫ్‌ ద ఇయర్‌’ ఇదే!

15 May, 2019 11:33 IST|Sakshi

సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌. విజయ్‌ సరసన రష్మిక మందన్న మరో సారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్‌ కమ్మ దర్శకుడు. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలోని రెండో పాటను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. తొలి పాట తరహాలనే రొమాంటిక్ మెలోడిగా రూపొందించిన ‘కదలల్లే’ పాటను సిద్ధ్ శ్రీరామ్‌, ఐశ్వర్య రవిచంద్రన్‌లు ఆలపించారు.

విజయ్ దేవరకొండ సాంగ్ ఆఫ్‌ ద ఇయర్ అంటూ ముందుగానే ప్రకటించటంతో ఈ సాంగ్ రిలీజ్‌ పై ఆసక్తి నెలకొంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతసారధ్యంలో రూపొందిన ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యమందించారు. విజువల్‌గానూ పాటను పోయటిక్‌గా తెరకెక్కించారు. ‘కదలల్లే వేచే కనులే’ అంటూ సాగే ఈ పాట నిజంగానే సాంగ్‌ ఆఫ్ ద ఇయర్‌ అనిపించుకుంటుందేమో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్ బేన్‌ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఓకేసారి రిలీజ్ చేయనున్నారు. తాజాగా రెండో పాటను కూడా నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

వేడెక్కిన నడిగర్‌ ఎన్నికల ప్రచారం

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

వైరల్‌ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్‌

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దిశాను కాపాడిన టైగర్‌

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు