దర్శకురాలిగా సెల్వరాఘవన్ భార్య

28 Aug, 2014 23:54 IST|Sakshi
దర్శకురాలిగా సెల్వరాఘవన్ భార్య

కాదల్ కొండాన్ చిత్రంతో కోలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలికిన దర్శకుడు సెల్వరాఘవన్. ఆ తరువాత కడా 7/జి రెయిన్ బో కాలనీ, వంటి వైవిధ్య ప్రేమ కథా చిత్రాలతో అనూహ్య విజయాలను సాధించిన సెల్వరాఘవన్ ఇటీవల కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. ఆయ న ఇటీవల తెరకెక్కించిన ఇరండామ్ ఉలగం. ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో చాలా నిరాశ చెందాలనే చెప్పాలి.
 
 అయితే ఇప్పుడాయన దర్శకత్వం బాధ్యతలను భార్య గీతాంజలి చేపట్టారన్నది తాజా వార్త. నటి సోనియా అగర్వాల్ నుంచి విడాకులు పొందిన తరువాత సెల్వరాఘవన్ తన వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన గీంతాం జలిని పెళ్లి చేసుకున్నారు. తాను మెగాఫోన్ పట్టనున్న విషయం గురించి సెల్వరాఘవన్ భార్య గీతాంజలి వివరిస్తూ తన భర్త దర్శకత్వం వహించిన మయక్కం ఎన్న, ఇరండాం ఉలగం చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానన్నారు.  
 
  సెల్వరాఘవన్ ప్రోత్సహించడంతో ఇప్పుడు మాలై నెరత్తు మయక్కం పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తన భర్త సెల్వరాఘవన్ కథ, కథనం మాటలు సమకూర్చినట్లు వెల్లడించారు. ఇది ఈ తరం యువత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నూతన తారాగణం నటించనున్న ఈ చిత్రానికి కెమెరామెన్ రంజి సహాయకుడు శ్రీధర్. చాయాగ్రహణ అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్‌ను మూడు వారాల క్రితం చెన్నైలో ప్రారంభించి నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు నవ మహిళా దర్శకురాలు గీతాంజలి వెల్లడించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా