రవికృష్ణ.. సీరియల్‌ హీరోకు కేరాఫ్‌

25 Jul, 2019 18:24 IST|Sakshi

గ్రాండ్‌గా ప్రారంభించిన బిగ్‌బాస్‌ షోలో రెండో పార్టిసిపెంట్‌గా సీరియల్‌ నటుడు రవికృష్ణ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలబ్రెటీని ఎంచుకునే బిగ్‌బాస్‌ టీమ్‌ ఈసారి సీరియల్‌లో నటించే వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనబడుతోంది. సీరియల్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరో పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా రవికృష్ణ మారాడు.

మొగలిరేకులు సీరియల్‌లో ఓ చిన్న పాత్రను చేసిన రవికృష్ణ.. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో హీరో పాత్రలను పోషిస్తూ బిజీగా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం, వరూధిని పరిణయం లాంటి సీరియల్స్‌తో  మహిళాలోకానికి సుపరిచితుడు. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా హీరోగా మారి చివరి వరకు నిలబడి టైటిల్‌ గెలుచుకుంటాడా? అన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పునర్నవిపై బిగ్‌బాంబ్‌ వేసిన రవి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

ఎలిమినేట్‌ అయింది అతడే!

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

బిగ్‌బాస్‌.. 65 రోజుల అప్‌డేట్స్‌

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ