మిస్‌ మార్వెల్‌ అవుతారా?

24 Oct, 2019 02:45 IST|Sakshi
సుహానా ఖాన్‌

మార్వెల్‌ సంస్థలో ఓ సూపర్‌ ఉమెన్‌ చిత్రం తెరకెక్కనుంది. ‘మిస్‌ మార్వెల్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సూపర్‌ ఉమెన్‌ పాత్ర కోసం ప్రస్తుతం ఆడిషన్స్‌ నిర్వహిస్తోంది మార్వెల్‌ సంస్థ.  16 ఏళ్ల ముస్లిమ్‌ అమ్మాయి కమాలా ఖాన్‌ అనే పాత్ర ఆధారంగా ‘మిస్‌ మార్వెల్‌’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కూడా ఆడిషన్స్‌కు హాజరయ్యారని తెలిసింది. మరి.. ‘మిస్‌ మార్వెల్‌’గా నటించబోయే ఆ సూపర్‌ ఉమెన్‌ ఎవరో నవంబర్‌ 12న ప్రకటించనుంది మార్వెల్‌ సంస్థ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం

ప్రయాణానికి సిద్ధం

గాగాతో రాగాలు

షావుకారు జానకి @ 400

మత్తు వదలరా!

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

జిమ్‌లో కష్టపడి ఈ కండలు పెంచాను!

రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం

ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు

మా ఏపీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మిస్‌ మార్వెల్‌ అవుతారా?

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం

ప్రయాణానికి సిద్ధం