‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో

10 Aug, 2019 13:30 IST|Sakshi

సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా డియర్‌ కామ్రేడ్‌. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. స్లో నేరేషన్‌ సినిమాకు మైనస్‌ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ రీమేక్‌ హక్కులను తీసుకున్నట్టుగా కరణ్‌ జోహర్‌ ప్రకటించారు.

ఈ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ నటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా షాహిద్‌ డియర్‌ కామ్రేడ్‌లో నటించబోనని తేల్చి చెప్పేశారట. ఇప్పటికే అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో నటించిన షాహిద్‌, డియర్‌ కామ్రేడ్‌ రీమేక్‌లోనూ నటిస్తే రొటీన్‌ అవుతుందన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

సాహోతో సైరా!

రానా సినిమా నుంచి టబు అవుట్‌!

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?