ఆ టైంలో సినిమాలు వదిలేద్దామనుకున్నా : శర్వానంద్‌

6 Mar, 2020 10:39 IST|Sakshi

సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోయినా కష్టపడి తన నటనతో స్టార్‌ హీరో అనిపించుకున్నాడు శర్వానంద్‌. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా  కుంగిపోకుండా హీరో అవ్వాలన్న సంకల్పంతో  ఇండస్ర్టీలో  తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా శర్వానంద్‌ మూవీ కెరీర్‌పై సాక్షి.కామ్‌ అందిస్తున్న స్పెషల్‌ స్టోరి

మరిన్ని వార్తలు