కష్టాల్లో శర్వానంద్‌ సినిమాలు

18 Jun, 2019 14:11 IST|Sakshi

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు వరుసగా గాయాలపాలవ్వటం ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది. వరుసగా సందీప్‌ కిషన్‌, నాగశౌర్య, శర్వానంద్‌లు గాయపడటం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న  సినిమాల మీద ప్రభావం చూపిస్తోంది. శర్వానంద్‌ విషయంలో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రణరంగం షూటింగ్‌ చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా అనుమానాలున్నాయి.

తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్, అదే సమయంలో శర్వానంద్‌కు ప్రమాదం జరగటంతో రిలీజ్‌ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. శర్వా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో 96 రీమేక్‌ కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు. ఇక రణరంగం సినిమాను ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ లోపు శర్వా కోలుకొని ప్రచారంలో పాల్గొనటం అనుమానమే. ఈ పరిస్థితుల్లో చిత్రయూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!