శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది!

28 Aug, 2019 12:24 IST|Sakshi

ఇటీవల రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను డ్రీమ్‌వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా బుధవారం చెన్నైలో లాంచనంగా ప్రారంభమైంది.

ఈ రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. విడ‌దీయ‌లేని స్నేహం, ప్రేమ అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ ద‌ర్శకుడు త‌రుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాను 2020 వేస‌విలో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌కు సల్మాన్‌ భారీ గిఫ్ట్‌!

‘తూనీగ’ ప్రోమో సాంగ్ విడుద‌ల

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

నవిష్క అన్నప్రాసనకు పవన్‌ కల్యాణ్‌ భార్య

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు

విక్రమ్‌ ఓకే.. వేదా ఎవరు?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’

‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’

‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’

వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

పురుగులున్న ఫుడ్‌ పంపారు : నటి ఆగ్రహం

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది!

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను