ప్రేమకథ మొదలు

14 Aug, 2019 00:31 IST|Sakshi

ప్రేమకథల్లో శేఖర్‌ కమ్ముల ప్రేమకథలు డిఫరెంట్‌. సున్నితంగా, ఆహ్లాదంగా సాగిపోతాయి. ఇప్పుడు మరో రొమాంటిక్‌ ప్రేమకథను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖర్లో మొదలవుతుందని తెలిసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల ఈ  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. సునీల్‌ నారంగా నిర్మిస్తారు. డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ తిరగనుందట. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25న ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌లో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ పాల్గొంటారని సమాచారం. డిసెంబర్‌లోపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు  – అడివి శేష్‌

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌

మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ఫైన్‌

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్‌

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు

ఇట్స్‌ మేకప్‌ టైమ్‌

ఆమిర్‌.. సేతుపతి.. ఓ మల్టీస్టారర్‌

సమీర పాత్ర ఫుల్‌మీల్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమకథ మొదలు

ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు  – అడివి శేష్‌

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌

మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్‌