అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

1 Aug, 2019 11:54 IST|Sakshi

‘అవును. ఇది నిజం! నా సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతున్నా.. త్వరలోనే నికమ్మలో నన్ను చూడబోతున్నారు. అభిమన్యు, షిర్లేసేతియా వంటి అద్భుతమైన, ప్రతిభావంతులైన నటులతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి. ఇన్నేళ్లుగా నాపై ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన రీ ఎంట్రీని ఖరారు చేశారు. 90 వ దశకం నుంచి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పొడుగుకాళ్ల సుందరి వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వీరికి వియాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

కాగా గత పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైనప్పటికీ.. తన యోగాసనాలతో శిల్పాశెట్టి ప్రేక్షకులకు చేరువగానే ఉన్నారు. యోగా వీడియోలు, తన కుమారుడికి సంబంధించిన విషయాల గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో తను త్వరలోనే ఓ సరికొత్త సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ వార్తా పత్రిక క్లిప్పింగ్‌ను శిల్పా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నికమ్మ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు.

Yesssssssss, it’s true! My sabbatical of 13 long years comes to an end.. I am so excited to announce that the film you will see me next in is #Nikamma , directed by @sabbir24x7 (cast still being finalised) featuring these amazing and talented actors @abhimanyud @shirleysetia @sonypicturesin. Need all your blessings 🙏😇 and Thank you for all the love always💗 #SabbirKhanFilms #ShilpaShettyInNikamma #gratitude #doingwhatilove #lovewhatido #films #backwithabang #love #announcement

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

సింగిల్‌ షాట్‌లో ‘అశ్వద్ధామ’ పోరాటం

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

అభిమాని ప్రేమకు పూరీ ఫిదా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?

అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

రవి అవుట్‌ రత్న ఇన్‌!

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు