చూసీ చూడంగానే...

5 Aug, 2019 05:08 IST|Sakshi
శివ కందుకూరి

‘ఛలో’ సినిమాలోని ‘చూసీ చూడంగానే నచ్చేసావే..’ పాట గత ఏడాది ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ పాట పల్లవిలోని ‘చూసీ చూడంగానే...’ పదాలను టైటిల్‌గా పెట్టుకున్నారు శివ కందుకూరి. ‘పెళ్లి చూపులు, మెంటల్‌ మదిలో’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించారు రాజ్‌ కందుకూరి. ఇప్పుడు ఆయన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం కాబోతున్నారు. శేష సింధురావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘చూసీ చూడంగానే...’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. రాజ్‌ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాం. సురేశ్‌గారి బ్యానర్‌తో కలసి ఈ సినిమా విడుదల చేస్తాం. ‘96’ ఫేమ్‌ వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వేద రామన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బందోబస్త్‌కు సిద్ధం

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

పూరీతో రౌడీ!

రాజ్ కందుకూరి త‌న‌యుడు హీరోగా ‘చూసీ చూడంగానే’

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

గోవా కాసినోలో టాలీవుడ్ స్టార్‌

విధి అనుకూలిస్తేనే : రాజమౌళి

హీరో బుగ్గలు పిండేశారు!

మరో వివాదంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌