‘సైనా’ షూటింగ్‌ షురూ!

25 Sep, 2018 10:32 IST|Sakshi

ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. నార్త్‌, సౌత్‌ తేడాలేకుండా పలు భాషల్లో బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తెలుగులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తమిళ్‌లో జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. 

తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌పై తీయబోతోన్న సినిమాకు సంబంధించిన షూటింగ్‌ మొదలైంది. ‘సైనా’ గా రాబోతోన్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ లీడ్‌ రోల్‌ను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని భూషన్‌ కుమార్‌ నిర్మించనుండగా, అమోల్‌ గుప్తే దర్శకత్వం వహించనున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్‌

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా