‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

25 Jul, 2019 19:20 IST|Sakshi

ఎప్పటికప్పుడు తమ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తోంది ‘సాహో’ టీం. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌తో... బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌  టాలీవుడ్‌కు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త యాక్షన్‌ పోస్టర్‌ను శ్రద్ధాకపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ప్రభాస్‌, శ్రద్ధా ఇద్దరూ తుపాకులతో ప్రత్యర్థులపై దాడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇంతకు మించిన భారీ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

అయితే ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌ సన్నివేశాల కోసం చిత్ర నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‌నీల్‌ నితిన్‌ ముకేశ్‌, ఎవలీన్‌ శర్మ, అరుణ్‌ విజయ్‌, జాకీష్రాఫ్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తనిష్క్‌ బాగ్చీ, జిబ్రాన్‌ సంగీతం అందించారు. మొదట ఈ చిత్రాన్ని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినా తరువాత ఆగష్టు 30కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

ఆ పదానికి లింగ భేదం ఉండదు: తాప్సీ

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’