మాటలొద్దు.. సైగలే

7 Sep, 2019 02:47 IST|Sakshi

‘నాతో ఏదైనా చెప్పాలంటే మాట్లాడకండి.. సైగ చేయండి’ అంటున్నారు కథానాయిక శ్రియ. అలా సైగ చేస్తే విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటానని చెబుతున్నారట. కానీ, ఇదంతా వెండితెరపై మాత్రమే. నిజ జీవితంలో కాదు. తన తాజా చిత్రంలో శ్రియ వినికిడి లోపం ఉన్న పాత్రను చేయనున్నారని సమాచారం.

ఈ సినిమాతో సృజన అనే కొత్త డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో బోలెడంత ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంటుందని టాక్‌. కథ ముఖ్యంగా శ్రియ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలిసింది. శ్రియ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పైనే అయింది. ఇన్నేళ్ల జర్నీలో చేయనటువంటి చాలెంజింగ్‌ రోల్‌ ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రలు ఉంటాయట. ప్రతి పాత్రకూ ఓ సొంత కథ ఉంటుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

ఆసక్తికరంగా ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్‌

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

‘జోడి’ మూవీ రివ్యూ

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం

డిజిటల్‌ ఎంట్రీ

నిత్యా @ 50

చేజింగ్‌.. చేజింగ్‌

నిన్ను నువ్వు ప్రేమించుకో

యాక్షన్‌కి వేళాయె

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే

‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!

నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చిన హీరో

అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

అనుష్కని ఇంత అసభ్యకరంగా వర్ణిస్తారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటలొద్దు.. సైగలే

చిన్న విరామం

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!