అప్పుడు రేణు...ఇప్పుడు శ్రుతి

25 Jul, 2016 23:57 IST|Sakshi
అప్పుడు రేణు...ఇప్పుడు శ్రుతి

 పవన్ కల్యాణ్ పక్కన ఓ హీరోయిన్‌కి రెండో అవకాశం రావడం చాలా అరుదు. గతంలో రేణు దేశాయ్ ఒక్కరే పవన్ సరసన హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించారు. ఇప్పుడు శ్రుతీహాసన్ ఆ ఫీట్ రిపీట్ చేస్తున్నారు. పవన్ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
 
 కానీ, అంతకు ముందు చాలా తతంగమే నడిచిందట. హీరోయిన్ ఎంపికపై ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం శ్రుతీని దర్శక-నిర్మాతలు సంప్రదించే సమయానికి ‘ప్రేమమ్’, ‘సింగం 3’, ‘శభాష్ నాయుడు’ సినిమాలతో ఆమె చాలా బిజీ. పవన్‌తో రెండోసారి జోడీ కట్టాలని మనసులో ఉన్నప్పటికీ.. ఏం చేయలేని పరిస్థితి అట.
 
 ఇంతలో కమల్‌హాసన్‌కి గాయమైంది. దాంతో ఆయన నెల రోజుల వరకూ రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ వాయిదా పడింది. ఆ చిత్రానికి ఇచ్చిన డేట్స్‌ని పవన్ సినిమాకి అడ్జస్ట్ చేశారట శ్రుతీహాసన్.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

బోయపాటికి హీరో దొరికాడా?

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు