పగ ఎత్తు ఎంతో చూపిస్తా

24 Aug, 2019 06:06 IST|Sakshi
రితేష్‌ దేశ్‌ముఖ్‌

‘‘ఏ వస్తువుని కొలవడానికి అయినా ఎత్తును ప్రమాణంగా చూస్తారు. ఇప్పుడు నా పగ ఎత్తెంతో చూపిస్తాను’’ అంటున్నారు రితేష్‌ దేశ్‌ముఖ్‌. ‘మర్జావాన్‌’ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు రితేష్‌. ‘నా ఎత్తు సంగతి తర్వాత.. నేను వేసే ఎత్తుల గురించి చూడండి’ అన్నట్టు ఆయన పాత్ర ఉంటుందట. మిలాప్‌ జావేరి దర్శకత్వంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మర్జావాన్‌’. రకుల్‌ప్రీత్‌ సింగ్, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రితేష్‌  మూడు అడుగుల ఎత్తు ఉండే విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. నవంబర్‌ 22న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. గతంలో ఈ కాంబినేషన్‌లో (మిలాప్‌– సిద్ధార్థ్‌ – రితేష్‌) ‘ఏక్‌ విలన్‌’ సినిమా వచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

మళ్లీ తల్లి కాబోతున్నారు

పోలీసుల చేత ఫోన్లు చేయించారు

యాక్షన్‌ రాజా

బల్గేరియా వెళ్లారయా

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

పెళ్లి పీటలెక్కనున్న హీరోహీరోయిన్లు!?

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..?

నువ్వు అద్భుతమైన నటివి: హృతిక్‌

ఎస్వీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు

‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్‌

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

ఆ సన్నివేశాల్లో నటించడం కష్టం : హీరోయిన్‌

మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

‘తూనీగ’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత