అదృష్ట దేవత

23 Aug, 2019 00:53 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

చేసే పని కలసి రావాలని కొందరు రకరకాల నమ్మకాలను అనుసరిస్తుంటారు. ‘నేనుంటే ఇంకేదీ  అవసరం లేదు. నేను అదృష్టాన్ని’ అంటున్నారు సోనమ్‌ కపూర్‌. దుల్కర్‌ సల్మాన్, సోనమ్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జోయా ఫ్యాక్టర్‌’. అభిషేక్‌ శర్మ దర్శకుడు. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. దుల్కర్‌ క్రికెటర్‌ పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల టీమ్‌కు లక్కీ చార్మ్‌గా సోనమ్‌ కనిపిస్తారట. సోనమ్‌ లుక్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. ‘‘జోయా సోలంకీ ఉండగా నిమ్మకాయలు, మిరపకాయలు ఎవరికి కావాలి? ఇండియాకి లక్కీ చార్మ్‌ నేను. మ్యాచ్‌లు గెలిపిస్తాను’’ అని తన ఫస్ట్‌లుక్‌ ఫొటోకి క్యాప్షన్‌ చేశారు సోనమ్‌. ‘జోయా ఫ్యాక్టర్‌’ సెప్టెంబర్‌ 20న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ర్యాప్‌దే హవా

ముగ్గురు ఫూల్స్‌ కథ ఇది

బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

ప్రియాంక కిడ్నాప్‌?

మనసుకు హత్తుకునేలా...

రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా

ఫైటర్‌ విజయ్‌

హ్యాపీ బర్త్‌డే అప్పా

సెప్టెంబర్‌ 6న ‘దర్పణం’

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

అక్కీ సో లక్కీ..

‘ఫైటర్‌’గా రౌడీ!

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

‘చిరంజీవి సినిమా అయితే ఏంటి?’

చిరుకు చిరుత విషెస్‌

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం

చందమామతో బన్నీ చిందులు

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదృష్ట దేవత

ర్యాప్‌దే హవా

ముగ్గురు ఫూల్స్‌ కథ ఇది

బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

ప్రియాంక కిడ్నాప్‌?