రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్‌..

24 Apr, 2019 18:18 IST|Sakshi

ముంబై : నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఇక తమ లుక్‌ విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకునే బాలీవుడ్‌ హీరోయిన్లు లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. స్టైలింగ్‌లో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్‌ బ్యూటీ సోనం కపూర్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ట్రెండీ లుక్‌తో అదరగొట్టారు.

గ్రేకలర్‌ డ్రెస్‌, రెడ్‌ లెదర్‌ బెల్ట్‌, బ్లాక్‌ షూస్‌తో మెరిసిన సోనం లుక్‌లో ఆమె ధరించిన బ్యాగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. హెర్మెస్‌ బిర్కిన్‌ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్‌ ఖరీదు రూ 18 లక్షలు కావడం గమనార్హం.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాకేం పనిలేదా?: సల్మాన్‌ ఫైర్‌

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

పాము ప్రేమిస్తే?

సమస్యలపై మేజర్‌ పోరాటం

రెండింతలు భయపెడతాం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!

హాలిడే జాలిడే

నిర్మాతల్నీ నవ్విస్తారా

‘వరల్డ్‌ స్టార్‌ నుంచి ఊహించని ఆహ్వానం’

మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

పంట పొలాల్లో ‘మహర్షి’ బృందం

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది