ఉప్పు తగ్గింది

26 Aug, 2019 00:30 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

ఇకపై భోజన సమయాల్లో డైనింగ్‌ టేబుల్‌పై తప్పనిసరిగా ఉప్పు ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు సోనమ్‌ కపూర్‌. సాధారణంగా ఫ్రూట్స్, మంచి మంచి తినుబండారాల గురించి కాకుండా ప్రత్యేకంగా ఉప్పు గురించే సోనమ్‌ ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. సోనమ్‌ ‘ఐయోడిన్‌ లోపం’తో బాధపడుతున్నారు. అందుకే ఇక నుంచి ఉప్పు ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారు. ‘‘వెజిటేరియన్‌ తినే వారందరికీ ఒక గమనిక.

ఐయోడిన్‌ ఉన్న సాల్ట్‌ను భోజన సమయంలో తీసుకోవడం మర్చిపోకండి. నాకు ఐడియోన్‌ లోపం ఉన్నట్లు ఈ మధ్యే తెలిసింది’’ అని సోనమ్‌ పేర్కొన్నారు. సోనమ్‌ శాకాహారి. వెజిటేరియన్‌ ఫుడ్‌ తీనేవారు ఎక్కువగా ఫలాలు, కాయగూరలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు. మాంసాహారంతో పోల్చుకుంటే వీటిలో ఉప్పు శాతం తక్కువ అంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... సోనమ్‌ కపూర్‌ నటించిన ‘జోయా ఫ్యాక్టర్‌’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ హీరో.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

వేడి వేడి జిలేబీలా కొనేస్తారు

మాది రివెంజ్‌ ఎంటర్‌టైనర్‌

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

అతడు నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్‌

పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’ 

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

పాడుతా తీయగా అంటున్న నటి

తన బీస్ట్‌ను పరిచయం చేసిన బన్నీ

అది ఫేక్‌ ఫోటో.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

తూనీగ సాంగ్ టీజ‌ర్ విడుదల

లఘు చిత్ర దర్శకుడికి జాతీయ స్థాయి అవార్డ్

‘మంచి సినిమా అందివ్వాలని మా తాపత్రయం’

ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్‌

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’

అభిషేక్‌ సినిమాలకే పరిమితం

నిర్మాత ప్రియుడు.. నాయకి ప్రియురాలు

కాంబినేషన్‌ కుదిరినట్టేనా?

శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు

మాది తొలి హాలీవుడ్‌ క్రాస్‌ఓవర్‌ చిత్రం

లైటింగ్‌ + షాడో = సాహో

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

మీ ఉప్పులో అయోడిన్‌ ఉందా?!

‘డైరెక్టర్‌’గా స్టార్‌ హీరో కూతురు!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

వేడి వేడి జిలేబీలా కొనేస్తారు