మనం ఒక్కటే కదా.. వారిద్దరి తర్వాత నువ్వే!

11 Feb, 2019 19:32 IST|Sakshi

తలైవా రజనీకాంత్‌ చిన్న కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌- వ్యాపారవేత్త విశాగన్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.

కాగా వివాహానంతరం సౌందర్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సంగీత్‌ నాటి ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సౌందర్య... ‘ మాటలకు అందని సంతోషం! నా జీవితంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు.. ప్రియమైన నాన్న.. నా ముద్దుల కుమారుడు.. ఇప్పుడు నువ్వే.. నా విశాగన్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. వీటితో పాటుగా.. # మిస్టర్‌ అండ్‌ మిసెస్‌, #మేముఒక్కటే అనే హ్యాష్‌ ట్యాగ్‌తో భర్త, కుమారుడు, తండ్రితో కలిసి ఉన్న మరిన్ని ఫొటోలను షేర్‌ చేశారు.

ఇక 2010లో వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌందర్య రెండున్నరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరికి వేద్‌ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దేవుడు ఇలా రివేంజ్‌ తీర్చుకున్నాడు.. చై’

దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌.. నిందితుడు అరెస్ట్‌!

రణ్‌బీర్‌తో అనుబంధంపై అలియా రిప్లై

ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు

అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్‌..!

అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆమిర్‌

ఫైర్‌మేన్‌ను అభినందించిన మెగాస్టార్‌

ప్రభాస్‌ సినిమా కాపీయే!

మంచి మనసు చాటుకున్న టాప్‌ హీరోయిన్‌

జెర్సీ దర్శకుడితో మెగా హీరో

పొలిటికల్‌ సెటైర్‌గా..!

కోలీవుడ్‌కు రియా

‘లాభం’ మొదలైంది..!

గుమ్మడికాయ కొట్టారు

అభిమానులకు పండగే

యస్‌ 25

విజయ్‌ పెద్ద స్టార్‌గా ఎదగాలి

శ్రుతీ లాభం

ఇద్దరి లోకం ఒకటే

అమ్మాయే అబ్బాయి అయితే!

వెల్కమ్‌ కత్రినా

తాగిన మైకంలో...

ఉచిత విద్య కోసం పోరాటం

మళ్లీ డ్యూయెట్‌

దీపిక లిప్‌లాక్‌ సీన్‌ లీక్‌...

కంగనా వివాదంపై స్పందించిన అలియా

వారికి వ్యతిరేకంగానే ‘టైగర్‌ కేసీఆర్‌’ : ఆర్జీవీ

ఆకట్టుకుంటోన్న ‘భారత్‌’ ట్రైలర్‌

అభిమాని వేసిన ఆర్ట్‌కు నాని ఫిదా

త్రిషతో అలా కనెక్ట్‌ అయ్యారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దేవుడు ఇలా రివేంజ్‌ తీర్చుకున్నాడు.. చై’

అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్‌..!

రణ్‌బీర్‌తో అనుబంధంపై అలియా రిప్లై

ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు

ప్రభాస్‌ సినిమా కాపీయే!

సినిమా పాటరాయడం చాలా కష్టం..