స్పెషల్ ఎఫెక్ట్స్‌ కింగ్ కన్నుమూత

15 May, 2019 13:29 IST|Sakshi

స్పెషల్‌ ఎఫెక్ట్స్ కింగ్ ఏక్‌నాథ్‌(70) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. కంప్యూటర్స్‌ లేని కాలంలోనే కెమెరా టెక్నిక్‌ ద్వారా ఎన్నో వింతలను వెండితెర మీద పరిచయం చేసి ఏక్‌నాథ్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాలకు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించటంలో ఆయన స్పెషలిస్ట్‌.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించిన ఏక్‌నాథ్‌ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్థిరపడ్డారు. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, ఎన్టీఆర్‌, కమల్‌ హాసన్‌ లాంటి ఎందరో అగ్రహీరోల చిత్రాలకు ఆయన విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించారు. ముఖ్యంగా విఠలాచార్య సినిమాల్లో ఆయన వాడిన టెక్నిక్స్‌ మంచి పేరు తీసుకువచ్చాయి. కంప్యూటర్ యుగం మొదలైన తరువాత కూడా పలు త్రీడీ చిత్రాలకు విజువల్‌ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం