ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో...

16 Mar, 2018 09:59 IST|Sakshi

సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో టాలెంటెడ్‌ నటుడిగా శ్రీ విష్ణుకి మంచి పేరుంది. సపోర్టింగ్‌ పాత్రలతోపాటు అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్‌ మదిలో చిత్రాల్లో లీడ్‌ క్యారెక్టర్లతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా అతను నటించిన నీది నాది ఒకే కథ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

చదువుల్లో పూర్‌ అయిన ఓ వ్యక్తి.. టీచర్‌ అయిన తన తండ్రి మెప్పుపొందేందుకు చేసే ప్రయత్నమే నీది నాది ఒకే కథ. ఇంట్రో నుంచే ట్రైలర్‌ను ఆసక్తికరంగా చూపించారు. చిత్తూరు స్లాంగ్‌లో విష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా హీరోయిన్‌ సట్నా టైటస్‌(బిచ్చగాడు ఫేం) మధ్య నడిచే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. తర్వాత ఎమోషనల్‌ మోడ్‌లోకి మారిపోయిన ట్రైలర్‌.. చివర్లో ‘ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో ఏంట్రా మీ సోదంతా’ అంటూ సీరియస్‌ డైలాగ్‌తో ముగించారు. 

నారా రోహిత్‌ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 23న నీది నాది ఒకే కథ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’