పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

25 Jul, 2019 21:13 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి శ్రీముఖి పదమూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. పటాస్‌ షోతో బుల్లితెరను ఊపేసిన శ్రీముఖి.. అనతి కాలంలోనే స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రాములమ్మ స్టెప్పులతో తన ఐడెంటీని క్రియేట్‌ చేసుకున్న శ్రీముఖి.. వెండితెరకూ సుపరిచితురాలే. అడపదడపాగా నటిస్తూ ఉన్నా.. బుల్లితెరపై హోస్ట్‌గానే ఎక్కువ నేమ్‌,ఫేమ్‌ సొంతం చేసుకుంది. అయితే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నందున గతకొంతకాలం నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలకు విరామం ఇచ్చి.. ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టిపెట్టారు. హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తూ సోషల్‌ మీడియాలో హడావిడి చేస్తోంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన సైన్యాన్ని సిద్దం చేసుకుని.. కడవరకు నిలిచేందుకు, మిగతా హౌస్‌మేట్స్‌కు గట్టి పోటి ఇచ్చేందుకు రెడీ అయింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’