వైవిధ్యమైన కథ

30 Jun, 2018 00:51 IST|Sakshi
శ్రవణ్

శ్రవణ్, లియోనా ఈశాయ్‌ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. బాలమురుగన్‌ దర్శకత్వంలో శ్రీభాగ్యలక్ష్మీ ఎంటర్‌టై¯ మెంట్స్‌ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘మూడు రకాల టైమ్‌ పీరియడ్స్‌తో ప్యారలల్‌గా జరిగే స్క్రీన్‌ప్లేతో జరిగే కథ ఇది.

తెలుగులో ఇదొక కొత్త ప్రయోగం అవుతుంది. పదేళ్లకుపైగా తెలుగులో విలన్‌ పాత్రల్లో నటిస్తున్న శ్రవణ్‌ను హీరోగా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. జూలై 2నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది’’ అన్నారు బాలమురుగన్‌. ‘‘రెగ్యులర్‌ క్యారెక్టర్‌తో కాకుండా కథలో ట్రావెల్‌ అయ్యే ఒక డిఫరెంట్‌ రోల్‌తో హీరోగా పరిచయమవటం హ్యాపీ’’ అన్నారు శ్రవణ్‌. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిత్య నూతనం

శివరాత్రికి టీజర్‌?

నో కాంప్రమైజ్‌

ఆ క్రెడిట్‌ వాళ్లదే

పారితోషికం కాదు.. పాత్ర ముఖ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిత్య నూతనం

శివరాత్రికి టీజర్‌?

నో కాంప్రమైజ్‌

ఆ క్రెడిట్‌ వాళ్లదే

పారితోషికం కాదు.. పాత్ర ముఖ్యం

అఖిల్‌లో ఉన్న మంచి గుణం ఆత్మవిమర్శ