‘శ్రీరెడ్డి దొరికిపోయింది’

1 Jan, 2020 16:24 IST|Sakshi

వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో టాలీవుడ్‌ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేశారు. అయినప్పటికీ రాజకీయ, సినీ అంశాలపై తనదైన శైలిలో సోషల్‌ మీడియాలో కామెంట్‌లు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద నటి  శ్రీరెడ్డి పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక. 

న్యూఇయర్‌ కానుకగా మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ కాసేపటి క్రితం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టైటిల్‌ కాస్త వెరైటీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు శ్రీరెడ్డికి సంబంధలేకపోయినప్పటికీ.. టైటిల్‌పై ఆమె అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: 
వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో
విశాల్‌ను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూర్య రెండో లుక్‌.. పక్షి ఎందుకుంది?

దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!!

టాలీవుడ్‌ తారల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌

దుమ్మురేపుతున్న ‘ఖిలాడీ’ వసూళ్లు

ఆమె గురించి చెప్పాలంటే; క్యాన్సర్‌ తర్వాత..

ఇంటెన్స్‌ లుక్‌తో అదరగొడుతున్న రవితేజ

నట్టికుమార్‌ కొడుకుపై పోలీసుల దాడి

వైరల్‌గా మారిన విజయ్‌ ఫస్ట్‌లుక్‌

ఆ చెన్నై రోజులు తిరిగిరావు

పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది

వేసవి బరిలో.. .

పార్టీ మూడ్‌

ముందుగానే ‘అల.. వైకుంఠపురములో..’?

పాటల మ్యాజిక్‌: వింటూ మైమరిచిపోదాం..

‘1.5 మిలియన్‌ వ్యూస్‌.. లక్ష లైక్స్‌’

2020 కోసం వెయింటింగ్‌: అనుష్క శర్మ

2019: బుక్‌మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు

కొత్త సంవత్సరానికల్లా ‘గుడ్‌ న్యూస్‌’?

బీచ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్న లవ్ బర్డ్స్!

‘అక్షయ్‌ వల్లే సల్మాన్‌ సినిమాకు కష్టాలు’

‘దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం’

నైన్త్‌ క్లాస్‌లోనే ప్రేమలో పడ్డాను

చిత్ర సీమలో మరో యువ కెరటం

జీవితాంతం రుణపడి ఉంటా

విజయం ఖాయం

డైలాగ్స్‌ని రింగ్‌ టోన్స్‌గా పెట్టుకోవచ్చు

2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే..

‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’

'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్‌ సో ప్రౌడ్‌'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూర్య రెండో లుక్‌.. పక్షి ఎందుకుంది?

దిష్టి తగులుతుందేమో జాగ్రత్త!!

‘శ్రీరెడ్డి దొరికిపోయింది’

టాలీవుడ్‌ తారల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌

ఆమె గురించి చెప్పాలంటే; క్యాన్సర్‌ తర్వాత..

నట్టికుమార్‌ కొడుకుపై పోలీసుల దాడి