బంగ్లా నటితో దర్శకుడి వివాహం

7 Dec, 2019 11:32 IST|Sakshi

కొల్‌కత్తా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ వివాహం నిరాడంబరంగా శుక్రవారం జరిగింది. ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన నటి, మోడల్‌ రఫియాత్ రషీద్ మిథిలాని వివాహమాడారు. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులైన బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు రుద్రనీల్ ఘోష్, జిషు సేన్‌గుప్తా, కవి శ్రీజాటోలు పాల్గొన్నారు. వివాహమహోత్సవంలో మిథాలా ఎరుపు జమ్దానీ చీరలో, శ్రీజిత్‌ నల్లపు రంగు కుర్తా, నెహ్రూ జాకెట్‌లో మెరిసిపోయారు. మిథిలా బ్రాక్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ద్వారా చిన్నపిల్లలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

మిథిలా గతంలో బంగ్లాదేశ్‌కి చెందిన సంగీతకారుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్‌ను 2006లో వివాహం చేసుకుంది. అనంతరం 2017లో వీరు చట్టప్రకారం విడిపోయారు. వారికి ఓ కూతురు కూడా ఉన్నారు. కాగా ఇటీవల శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారత స్వాతంత్ర్య వీరుడు సుభాస్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన అంశంపై ‘గుమ్నామి’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు ప్రొసేన్‌జిత్‌ ఛటర్జీ.. సుభాస్‌ చంద్రబోస్‌ పాత్రలో కనిపించారు.

కూతురుతో మిథిలా,శ్రీజిత్‌ ముఖర్జీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను

తెలుగు సినిమాల్లో రీకన్‌స్ట్రక్షన్‌ను చూద్దామా!

పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్' 

అసలు రిలేషన్‌షిప్ మొదలైంది: శ్రీముఖి

‘వీలైనంత త్వరగా వాళ్లిద్దరినీ విడదీయాలి’

నెక్ట్స్ ‘సూర్యుడివో చంద్రుడివో’

‘నేహను క్షమాపణలు కోరుతున్నా’

సూపర్‌ స్టార్‌ కోసం మెగాపవర్‌స్టార్‌?

వర్మ మూవీకి లైన్‌ క్లియర్‌.. ఆ రోజే రిలీజ్‌..!

కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..!

‘రౌడీబేబీ’ సాయిపల్లవి మరో రికార్డు!

14 నుంచి క్వీన్‌ పయనం

ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి 

పవన్‌పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్లే బ్యాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది

వినోదం.. వినూత్నం

క్లాస్‌ రాజా

నంబర్‌ వన్‌

ఖైదీ యాక్షన్‌

ఒక మహిళగా.. తల్లిగా సంతోషించాను – మంచు లక్ష్మి

ఈ రోజుకు హ్యాపీ.. రేపు ఏంటీ? – జయసుధ

నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

సెట్లో ఆయన హెడ్‌ మాస్టర్‌

తారోద్వేగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను