స్పైడర్‌ మ్యాన్‌ సృష్టికర్త మృతి

14 Nov, 2018 00:06 IST|Sakshi

ప్రముఖ అమెరికన్‌ కామిక్‌ రచయిత, స్పైడర్‌ మ్యాన్‌ సృష్టికర్త స్టాన్లీ (95) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూయార్క్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ‘స్పైడర్‌ మ్యాన్, ఎక్స్‌–మెన్, థోర్, ఐరన్‌మ్యాన్, బ్లాక్‌పాంథర్, ద ఫెంటాస్టిక్‌ ఫోర్, అవెంజర్స్‌’, డాక్టర్‌ స్ట్రేంజ్‌’, డేర్‌ డెవిల్‌’, ‘హల్క్‌’.. లాంటి సూపర్‌ హీరో పాత్రలు ఆయన సృష్టించినవే. 1922 డిసెంబర్‌ 28న జన్మించిన స్టాన్లీ 1961లో మార్వెల్‌ కామిక్స్‌లో చేరారు. 1961లో తొలిసారి ‘ద ఫెంటాస్టిక్‌ ఫోర్‌’ పేరుతో క్యారెక్టర్లను సృష్టించిన ఆయన ఆ తర్వాత ఎన్నో సూపర్‌ హీరో పాత్రలకు ప్రాణం పోశారు.

హాలీవుడ్‌లో ‘ఫాదర్‌ ఆఫ్‌ పాప్‌ కల్చర్‌’గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ రచయిత, ఎడిటర్, పబ్లిషర్‌గా కూడా కొనసాగారు. ఆయన ఇక లేరనే వార్త కామిక్‌ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘మార్వెల్‌ కామిక్‌ పుస్తకాన్ని తెరిచినప్పుడల్లా స్టాన్లీనే గుర్తొస్తారు’ అని మార్వెల్‌ సంస్థ వెల్లడించింది. ఆయన మృతికి హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలువురు భారతీయ సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌