స్టూడెంట్‌ శక్తి

25 Dec, 2017 00:07 IST|Sakshi
కృష్ణ, కోదండరామిరెడ్డి, గోన అప్పారావు

ఏ విద్యార్థికైనా తను చదివే కాలేజ్‌ దేవాలయం లాంటిది. అలాంటి కాలేజీని కొందరు కబ్జా చేయటానికి ప్రయ త్నిస్తారు. వారి నుంచి  కాలేజీని ఏ విధంగా కాపాడుకున్నారనే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టూడెంట్‌ పవర్‌’. కృష్ణ, పూరి జంటగా గూన అప్పారావు దర్శకత్వంలో వి.రాజకుమార్‌ సమర్పణలో  కృష్ణప్రసాద్‌  నిర్మిస్తు న్నారు.  ప్రవీణ్‌ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి విడుదల చేశారు. కృష్ణప్రసాద్, అప్పారావు, దర్శకుడు వి. యన్‌.ఆదిత్య పాల్గొన్నారు.
∙కృష్ణ, కోదండరామిరెడ్డి, గోన అప్పారావు

మరిన్ని వార్తలు