థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

26 Sep, 2019 19:12 IST|Sakshi

సమ్మోహనం లాంటి కూల్‌ హిట్‌ కొట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. మరోసారి తనదైన శైలితో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ దర్శకుడు.. ఓ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సంగతె తెలిసిందే. సుధీర్‌బాబు, నాని కాంబినేషన్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వీ’  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో నాని నెగెటివ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్‌ థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఈమేరకు సుధీర్‌ బాబు ఓ ట్వీట్‌ చేశాడు. వెన్నెల కిషోర్‌, ఇంద్రగంటి, దిల్‌రాజు,సుధీర్‌ అందరూ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అదితిరావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

ఆ విషయం వాడినే అడగండి: ప్రియాంక

అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

వేణు మాధవ్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

సైరా : మరో ట్రైలర్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!

ఇన్నాళ్లూ నవ్వించి..ఇప్పుడు ఏడిపిస్తున్నాడు

వివేక్‌పై అభిమానుల ఆగ్రహం

నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు

హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...

అమితానందం

కల్తీ మాఫియాపై పోరాటం

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

వైకుంఠంలో యాక్షన్‌

ప్రతి లవర్‌ కనెక్ట్‌ అవుతాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!