విక్రమ్‌ ఓకే.. వేదా ఎవరు?

28 Aug, 2019 04:54 IST|Sakshi

రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్‌ వేదా’ చిత్రానికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పుష్కర్‌ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వై నాట్‌ స్టూడియోస్‌ ఎస్‌. శశికాంత్‌ నిర్మించారు. పోలీసాఫీసర్‌ విక్రమ్‌ పాత్రలో మాధవన్, గ్యాంగ్‌స్టర్‌ వేదా పాత్రలో విజయ్‌ సేతుపతి నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్‌ కానుంది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో ‘విక్రమ్‌వేదా’ చేసిన ఎస్‌. శశికాంతే తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విక్రమ్‌ పాత్రను రవితేజ చేయనున్నారని సమాచారం. వేద పాత్ర కోసం కొంతమంది నటులను పరిశీలిస్తున్నారు. మరోవైపు  స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విక్రమ్‌ పాత్రలోకి వచ్చేస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘విక్రమ్‌వేదా’ చిత్రం హిందీలో కూడా రీమేక్‌ కానుంది. ఈ చిత్రానికి ఒరిజినల్‌ డైరెక్టర్స్‌ పుష్కర్‌ గాయత్రి ద్వయమే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’

‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’

‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’

వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

పురుగులున్న ఫుడ్‌ పంపారు : నటి ఆగ్రహం

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినీపొలిస్‌లకు షాక్‌

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!

టెన్నిస్‌ ఆడతా!

తెలుగులో లస్ట్‌ స్టోరీస్‌

వారిద్దరు విడిపోయారా?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌