మరో ప్రేమకథను నిర్మించనున్న సుకుమార్‌!

12 Oct, 2018 13:59 IST|Sakshi

పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌. గతంలో కుమారి 21ఎఫ్‌, దర్శకుడు సినిమాలను నిర్మించిన లెక్కల మాష్టారు.. ఈసారి కూడా ఓ ప్రేమ కథా చిత్రాన్ని, యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని సమాచారం. 

సుకమార్‌ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను దర్శకులుగా పరిచయం చేస్తూ.. కథ మాటలు అందిస్తూ.. సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్‌ సాధిస్తున్నారు. అయితే సుక్కు ఈసారి నాగశౌర్య, రష్మిక మందాన్న కాంబినేషన్‌లో ఓ లవ్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వార్తలపై సుకుమార్‌ స్పందించేవరకు చూడాల్సిందే. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఎవరికీ చెప్పొద్దు!