అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

24 Jul, 2019 20:55 IST|Sakshi

‘రెండేళ్ల క్రితం... నా ప్రియమైన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో భాగంగా స్మోకింగ్‌ మానేశా. టర్కీకి వెళ్లాను. నికోటిన్‌, పొగ లేనేలేదు. అప్పటి నుంచి మళ్లీ దాని జోలికే వెళ్లలేదు. అయితే అది చాలా కష్టమైన పని. నిజానికి నరకం. కానీ ఇప్పుడు నా శరీరం పొగను తిరస్కరిస్తోంది. పొగ తాగేవాళ్లు ఉన్నచోట ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. జాన్‌ గ్రీన్‌ అన్నట్లుగా.. వదిలేంత వరకు కష్టమే కానీ ఒక్కసారి ఆ అలవాటు వదిలేస్తే ప్రపంచంలో అంతకన్నా తేలికైన విషయం మరోటి ఉండదు. ఇదంతా ఇప్పుడెందుకు అనే కదా మీ అనుమానం. కాస్త ఆగండి. ఒక నటిగా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇష్టపడేవాళ్లతో పాటు విమర్శించే వాళ్లు, తిట్టుకునే వాళ్లూ ఉన్నారు. వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పోస్టు’ అంటూ నటి సుమోనా చక్రవర్తి తాను పొగత్రాగడం మానేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు సిగరెట్‌ కాలిపోతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుమోనా... ‘నేను వదిలేశా... మరి మీరు?’ అంటూ ధూమపానం మానుకోవాలని సూచించారు. కాగా పలు హిందీ సీరియళ్లలో నటించిన సుమోనా కపిల్‌ శర్మ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందారు. ఇక పొగ తాగొద్దంటూ ప్రచారం నిర్వహించిన గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా... తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి, భర్తతో కలిసి ధూమపానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొగ తాగడాన్ని నిషేధించాలంటూ సుమోనా సోషల్‌ మీడియా వేదికగా పిలుపునివ్వడం విశేషం.

2 Years Ago! the week following a dear friend’s bday... I QUIT. Simply went cold turkey. No nicotine patch, no vape. Nothing. Haven’t touched since then. Was it difficult, hell yeah. But now my body rejects smoke. Cant stand in a room where ppl are smoking anymore. . “It is so hard to leave- Until you leave. And then it is the easiest goddamned thing in the world” - John Green . . Why am i sharing this? Because being an actor is a part of my life. People follow us. Like us. Love us. Criticise us. Admire us. Hopefully with this i can inspire a few. The most important reminder being we are all flawed human beings which is quite non existent on social media. So here’s a small dose of reality. #soonerthebetter #itsnevertoolate #allthatglittersisnotgold

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌