జనవరిలో అత్తారింటికి!

15 Aug, 2018 01:16 IST|Sakshi

అత్తారింటికి అడ్రస్‌ వెతుకుతున్నారు శింబు. పెళ్లి పనులు స్టార్ట్‌ అయ్యాయా? అంటే కాదు. తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించడానికి వర్క్స్‌ మొదలయ్యాయి. సుందర్‌. సి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

‘‘సుందర్‌ డైరెక్షన్‌లో శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌ షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ కానుంది. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిథులు. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్‌ మూవీ ‘మానాడు’లో నటిస్తున్నారు శింబు. ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌ జనవరిలో రిలీజ్‌ అంటే.. ఈ రెండు సినిమాల చిత్రీకరణలతో  శింబు బిజీగా ఉంటారన్న మాట.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు