సంక్రాంతి శుభాకాంక్షలు!

14 Feb, 2018 01:18 IST|Sakshi
నివేథా థామస్‌

‘మకర సంక్రాంతి శుభాకాంక్షలు’.. ఇదిగో ఇలానే హీరోయిన్‌ నివేథా థామస్‌ ఓ నెటిజన్‌కు ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చారు. పొరపాటు గ్రహించి, ‘సారీ’ చెప్పి ‘శివరాత్రి శుభాకాంక్షలు’ తెలిపారామె. మంగళవారం సాయంత్రం ట్విటర్‌ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు నివేథ. ఇంకా ఏం చెప్పారంటే...

► మీ డ్రీమ్‌ ప్లేస్‌?
చాలా ప్లేసెస్‌కు ట్రావెల్‌ చేయాలని ఉంది. స్విట్జర్లాండ్‌ అంటే ఇష్టం.

► మాకోసం కొంచెం తెలుగులో మాట్లాడండి..
తప్పకుండా అండి.. మాట్లాడదాం.

► చెన్నైలో మీ ఫేవరెట్‌ ప్లేస్‌?
మా ఇల్లు

► ఫేవరెట్‌ ఫెస్టివల్‌?
 క్రిస్మస్‌

► తెలుగు ఫ్యాన్స్‌ గురించి?
కుటుంబం.

► శారీ ఆర్‌ చుడీదార్‌.. ఏది ఇష్టం?
శారీ...

► మీకు తెలియనివాళ్లు మీకు ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు?
ఓ నవ్వు నవ్వుతా!

► ఫేవరెట్‌ కలర్‌?
బ్లాక్‌.

► ఫేవరెట్‌ డిష్‌?
చాలా ఉన్నాయి.. బట్‌ ఐ లవ్‌ బ్రెయిన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా