కెప్టెన్‌ గోపీనాథ్‌

5 Mar, 2019 01:59 IST|Sakshi
సూర్య

గత చిత్రంలో కనబడినట్లు తదుపరి చిత్రంలో కనిపించరు సూర్య. లుక్స్‌లోనే కాదు ఎంచుకునే పాత్రల్లోనూ విభిన్నతను చూపిస్తుంటారాయన. ప్రస్తుతం చేస్తున్న ‘ఎన్‌జీకే’లో రాజకీయ నాయకుడిగా, ‘కాప్పాన్‌’లో ఆర్మీ మేన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రాలు కాకుండా ‘గురు’ ఫేమ్‌  సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ఎయిర్‌ డెక్కన్‌ సహ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని టాక్‌. ఆకాశంలో ఎగిరే విమానం కామన్‌ మేన్‌కు అందేలా, ఎయిర్‌ చార్జీలు తగ్గడానికి ప్రధాన కారకుడు గోపీనాథ్‌. ఈ సినిమాలో గోపీనాథ్‌ పాత్రను సూర్య  పోషించనున్నారు. ఈ నెలాఖర్లో షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఆస్కార్‌ అవార్డు పొందిన డాక్యుమెంటరీ ‘పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’కు నిర్మాణ విభాగంలో పని చేసిన గునీత్‌ మోంగ ఈ సినిమాకు పని చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..