‘సాహో’తో సై!

24 Jul, 2019 15:40 IST|Sakshi

సాహో రిలీజ్‌ డేట్‌ చాలా సినిమాలను ఇబ్బందులు పెడుతోంది. ముందుగా ఆగస్టు 15న సాహో రిలీజ్ అంటూ ప్రకటించటంతో చాలా సినిమాలు సాహోతో క్లాష్ లేకుండా రిలీజ్ డేట్‌లను ప్రకటించారు. అయితే సాహో రిలీజ్‌ వాయిదా పడటంతో చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు సాహో టీం. దీంతో తెలుగులో అదే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్న గ్యాంగ్‌ లీడర్‌ టీం ఆలోచనలో పడింది.

కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న కాప్పన్‌ సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించినా సాహో కారణంగానే ఆగస్టు 30కి ఫిక్స్ చేశారు. ఇప్పుడు సాహో అదే డేట్‌కి వస్తుండటంతో మరోసారి రిలీజ్ డేట్‌పై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే చిత్ర నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 30న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. సూర్యతో పాటు మోహన్‌లాల్‌, ఆర్య లాంటి స్టార్స్‌ నటించిన సినిమా కావటంతో సాహోతో పోటి పడినా మంచి వసూళ్లు రాబట్ట వచ్చన్న నమ్మకంతో ఉన్నారట. ప్రస్తుతం రిలీజ్ డేట్‌ మార్చే ఆలోచన లేకపోయినా సాహో రిలీజ్‌కు ముందు క్రియేట్ అయ్యే బజ్‌ చూసిన తరువాత కాప్పన్‌ టీం నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది: శిల్పా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!