మళ్ళీరావా బ్యానర్‌లో మరో సినిమా

17 Apr, 2018 14:41 IST|Sakshi

మ‌ళ్ళీరావా లాంటి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్. తొలి సినిమాతోనే క‌థాబ‌లం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని త‌న ప్ర‌త్యేక‌తను చాటుకున్న నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ నుంచి రెండో ప్ర‌య‌త్నంగా మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్టారు రాహుల్. ‘మ‌ళ్ళీరావా త‌ర్వాత ఎన్నో క‌థ‌లు విన్నాను,నూత‌న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్ జే చెప్పిన‌ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాం.

యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించిన ఆల్ ఇండియా బ‌క్చోద్ కార్య‌క్ర‌మంతో గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ పొలిశెట్టిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం. మెంట‌ల్ మ‌దిలో చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాట‌లు రాస్తుండ‌టం విశేషం.‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్  ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’ అని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత