సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

14 Aug, 2019 16:18 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్‌ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల కోసం స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సైరా నరసింహారెడ్డి’ మేకింగ్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది.

షూటింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న పలు ఆసక్తికర సన్నివేశాలతో ఈ వీడియో అభిమానులను అలరిస్తుంది. ఈ వీడియోలో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, నయన తార, సుదీప్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, నిహారిక, తమన్నా పాత్రలతో పాటు సెట్‌లో జరిగిన వివిధ సంఘటనల్ని  వీడియోలో చూపించారు.  ఇక ఈ నెల 20న టీజర్‌ను రిలీజ్‌ చేస్తుండగా.. సినిమాను అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

‘పాగల్‌’గా ‘ఫలక్‌నుమా దాస్‌’

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం

సంపూ రికార్డ్.. 3 రోజుల్లో రూ.12 కోట్లు!

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌

మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ఫైన్‌

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్‌

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

నేను పెళ్లే చేసుకోను!