నయన కంటే ఆమే బెస్ట్‌

2 Sep, 2019 13:34 IST|Sakshi

సినిమా: నయనతార కంటే ఆ నటే బెస్ట్‌ అంటున్నారో దర్శకుడు. ఏమా కథ? ఆయనెందుకలా అన్నారు? చూసేస్తే పోలా! దక్షిణాదిలోనే అగ్ర నాయకిగా వెలిగిపోతున్న నటి నయనతార.  అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరచడం నయనతారను కలవరపెట్టే విషయమే. అందులోనూ తను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ఫ్లాప్‌ అవడం తన ఇమేజ్‌కు డ్యామేజ్‌ కలిగే విషయమే. అయితే ప్రస్తుతం సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో దర్బార్, కోలీవుడ్‌ దళపతి విజయ్‌తో బిగిల్, అదే విధంగా టాలీవుడ్‌ మోగాస్టార్‌ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలే నయనతారకిప్పుడు పెద్ద ఆశాకిరణాలు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార కంటే ఆ నటే బెస్ట్‌ అని ఒక దర్శకుడు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.  ఆ దర్శకుడే నందా పెరియస్వామి. ఈయన ఇంతకు ముందు ఒరు కల్లూరి కథై, మాత్తియోసి, అళగన్‌ అళగి, వణ్ణ జిగినా వంటి చిత్రాలను తెరకెక్కించారు.

అంతే కాదు నటుడిగా మారి మాయాండి కుటుంబత్తార్, యోగి, మిళగా, గోరియపాళైయం వంటి చిత్రాల్లోనూ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా దర్శకుడు నందా పెరియస్వామి ఒక కథను తయారు చేసుకుని దాన్ని 12 నిమిషాల నిడివితో చిన్న డెమో ఫిలింను రూపొందించారు. దీన్ని ఛాయాగ్రాహకుడి ద్వారా నటి నయనతారకు చేరవేశారు. అది చూసిన నయనతార ఫెంటాస్టిక్, మార్వ్‌లెస్‌ అని మెచ్చుకోవడంతో పాటు, ఈ కథను తానే నిర్మించి నటిస్తానని చెప్పిందట. అలా చెప్పి ఇప్పటికే ఏడాది గడిచిపోయిందట. అలా ఏడాదికి పైగా ఊరిస్తూ ఎప్పుడు నటించేదీ, నిర్మించేది చెప్పడం లేదట. ఇదే కథతో రాష్మి రాకెట్‌ పేరుతో చిత్రం రూపొందుతోంది. అందులో నటి నయనతార పోషించాల్సిన పాత్రలో తాప్సీ నటిస్తోంది. ఈ చిత్రం శనివారమే ప్రారంభమైంది. దీనిపై దర్శకుడు నందా పెరియస్వామి తన ఫేస్‌బుక్‌లో పేర్కొంటూ నయనతార కంటే నటి తాప్సీనే బెటర్‌ అని పొందుపరిచారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా!

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!

న్యూ ఏజ్‌ లవ్‌

లుక్‌పై ఫోకస్‌

మిస్టర్‌ రావణ

ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

విడిపోయి కలిసుంటాం: దియా మీర్జా

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

టీనేజ్‌లోకి వచ్చావ్‌.. ఎంజాయ్‌ చెయ్‌

ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత మృతి

పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

నయన కంటే ఆమే బెస్ట్‌

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!