మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

3 Dec, 2019 11:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో టైటిల్‌ పాత్ర పోషిస్తున‍్నట్టు హీరోయిన​ తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్‌ మితు పేరిట తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్‌ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్‌ మిథాలీరాజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్‌ చేశారు.మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని తాను స్క్రీన్‌పై ప్రెజెంట్‌ చేసే అవకాశం రావడం గర్వకారణమని, శభాష్‌మిథులో మిథాలీ తనను తాను సరైన రీతిలో చూసుకునేలా నటిస్తానని తాప్సీ చెప్పుకొచ్చారు. చివరిగా తాను కవర్‌డ్రైవ్‌ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తాప్సీ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు

మా ప్రేమ పుట్టింది ముంబైలో

వెండితెరకు ద్యుతీ జీవితం

మళ్లీ ట్యూన్‌ అయ్యారు

తండ్రిని కాపాడే కూతురు

బాబూ... నీ లుక్కు మైండ్‌ బ్లాకు

స్కామ్‌ ఆధారంగా...

జాన్‌కి అతిథి

రిస్క్‌ ఎందుకన్నా అన్నాను

నన్ను చాలెంజ్‌ చేసిన స్కిప్ట్ర్‌ నిశ్శబ్దం

బర్త్‌డేకి మామాఅల్లుళ్లు

సంక్రాంతికి ముందే వస్తున్న‘వెంకీమామ’

తల్లిదండ్రులకు సందీప్‌ కానుక

‘మైండ్‌ బ్లాక్‌’ చేసిన డీఎస్పీ.. మహేశ్‌ ఫ్యాన్స్‌ పుల్‌ హ్యాపీ

‘శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’

జనవరి 31న ‘నిశ్శబ్దం’గా..

మథనం విభిన్నంగా ఉంది

మిస్‌ మ్యాచ్‌ హిట్‌ అవుతుంది

రీసౌండ్‌

దుమ్ము ధూళి దుమ్ము రేపుతోంది

నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి

స్మాల్‌ హాలిడే

90 ఎంఎల్‌ ఆరోగ్యకరమైన కిక్‌ ఇస్తుంది

రెండింతల హంగామా

డైరెక్టర్‌ కాకుంటే రిపోర్టర్‌ అయ్యేవాణ్ణి

సామజవరగమన @ 100 మిలియన్స్‌

మగాళ్ళం కాదమ్మా.. మృగాళ్లం : సుకుమార్‌

ఆగస్ట్‌ 15న బాక్సాఫీస్‌పై ‘ఎటాక్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు

మా ప్రేమ పుట్టింది ముంబైలో

వెండితెరకు ద్యుతీ జీవితం

మళ్లీ ట్యూన్‌ అయ్యారు