ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

6 Nov, 2019 01:13 IST|Sakshi

ఏ పాత్ర చేస్తే కెమెరా ముందు ఆ పాత్రలా మారిపోతుంటారు చాలామంది నటీనటులు. ఒకవేళ ఆ పాత్రతో బాగా కనెక్ట్‌ అయితే షూటింగ్‌ పూర్తయ్యాక కాసేపు ఆ పాత్రలానే ఉండిపోతారు. తాప్సీ ఆ కోవకే చెందుతారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నేను ఒక పాత్ర చేస్తున్నప్పుడు షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పాక కూడా ఆ పాత్ర ప్రభావం కనీసం పది శాతం అయినా నా మీద ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను.

‘మన్‌మర్జియాన్‌’ సినిమాలో నేను ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయిగా చేశాను. మనసులో అనుకున్నది ముఖం మీద చెప్పేస్తాను.గట్టిగా మాట్లాడే పాత్ర. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలోనే ఉండిపోయాను. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నా అనుమతి తీసుకోకుండా ఫోన్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. అంతే.. ‘ఆ ఫోన్‌ నువ్వు లోపల పెట్టకపోతే ఫోన్‌ని విరగ్గొడతాను’ అని అరిచేశాను. అంత చిన్న విష యానికి అంతలా రియాక్ట్‌ కానవసరంలేదు. అయితే ఆ పాత్ర తాలూకు ప్రభావం ఉండటంతో అలా చేశాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

మూడు నెలలు బ్రేక్‌

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో

చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌