శభాష్‌ మిథు

4 Dec, 2019 00:02 IST|Sakshi

వెండితెరపై కొత్త ఆట ఆడటానికి రెడీ అయిపోయారు కథానాయిక తాప్సీ. ‘శభాష్‌ మిథు’లో క్రికెటర్‌గా కనిపించబోతున్నారామె. ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ఇది. ఈ చిత్రానికి రాహుల్‌ థోలాకియా దర్శకుడు. ‘కహానీ’ (2012), ‘క్వీన్‌’ (2014), ‘మేరీకోమ్‌’ (2014), ‘పద్మావత్‌’ (2018) వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ తీసిన వయాకామ్‌ 18 సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మంగళవారం మిథాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడం విశేషం. ‘‘కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతులకు నా సినిమా ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మిథాలీరాజ్‌. ‘‘మిథాలీ.. నీ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదు.

వెండితెరపై నాలో నువ్వు ప్రతిబింబించేలా ప్రయత్నిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. కవర్‌ డ్రైవ్‌ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సూర్మ’ (2017)లో హాకీ ప్లేయర్‌గా, సాంద్‌ కీ ఆంఖ్‌ (2019) సినిమాలో షూటర్‌గా నటించిన తాప్సీ తాజాగా ‘రష్మీ: ద రాకెట్‌’లో అథ్లెట్‌ (రన్నింగ్‌)గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘శభాష్‌ మిథు’ సినిమా కోసం ఆమె క్రికెటర్‌గా మారారు. ఇవన్నీ గమనిస్తుంటే బాలీవుడ్‌లో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అంటే తాప్సీనే చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా

‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

సుకుమార్‌ సినిమాలో నిఖిల్‌

దిశ కుటుంబసభ్యులను పరామర్శించిన మనోజ్‌

శశికళ పాత్రలో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌

ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి..

‘జోకర్‌’ నటుడికి 'పెటా' అవార్డు!

తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..

మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

అనుబంధాలు.. వెటకారాలు

మా ప్రేమ పుట్టింది ముంబైలో

వెండితెరకు ద్యుతీ జీవితం

మళ్లీ ట్యూన్‌ అయ్యారు

తండ్రిని కాపాడే కూతురు

బాబూ... నీ లుక్కు మైండ్‌ బ్లాకు

స్కామ్‌ ఆధారంగా...

జాన్‌కి అతిథి

రిస్క్‌ ఎందుకన్నా అన్నాను

నన్ను చాలెంజ్‌ చేసిన స్కిప్ట్ర్‌ నిశ్శబ్దం

బర్త్‌డేకి మామాఅల్లుళ్లు

సంక్రాంతికి ముందే వస్తున్న‘వెంకీమామ’

తల్లిదండ్రులకు సందీప్‌ కానుక

‘మైండ్‌ బ్లాక్‌’ చేసిన డీఎస్పీ.. మహేశ్‌ ఫ్యాన్స్‌ పుల్‌ హ్యాపీ

‘శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’

జనవరి 31న ‘నిశ్శబ్దం’గా..

మథనం విభిన్నంగా ఉంది

మిస్‌ మ్యాచ్‌ హిట్‌ అవుతుంది

రీసౌండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గౌరవంగా ఉంది

శభాష్‌ మిథు

ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు

లవ్‌స్టోరీకి డేట్‌ లాక్‌

వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి

వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా