రష్మీ... ద రాకెట్‌

31 Aug, 2019 00:22 IST|Sakshi
తాప్సీ

నిప్పు రవ్వ వెలిగిస్తే చాలు రాకెట్‌ రివ్వున ఆకాశంలోకి పరిగెడుతుంది. ‘గెట్‌ సెట్‌ గో’ అనే పదాలు వింటే చాలు రష్మీ కూడా రాకెట్‌లా దూసుకుపోతుంది. ఆమె పరుగు వేగాన్ని చూస్తే కచ్చితంగా రష్మీ ద రాకెట్‌ అనాల్సిందే. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మి పాత్రలో తాప్సీ నటించనున్న చిత్రం ‘రష్మీ ద రాకెట్‌’. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాల్లా నిర్మాత.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ‘‘కొన్నిసార్లు ముందుకు దూసుకువెళ్లాలంటే కొన్ని అడుగులు వెనక్కి వేయాలి. కొత్త ట్రాక్‌లో రేస్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ కానుంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. పరుగు పందెంలో తన సత్తా చాటే క్రీడాకారిణిగా ఇందులో తాప్సీ కనిపించనున్నారు. ఇదో ఊహాజనిత కథ అని, ఏ అథ్లెట్‌ బయోపిక్‌ కాదని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసలు సంగతి ఏంటి?

వయసుని గెలిచారు

ఫారిన్‌లో స్టెప్పులు

స్పెషల్‌ రోల్‌

ఫుల్‌ స్పీడ్‌

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’

సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

‘సాహో’ మూవీ రివ్యూ

నిర్మాతకు రజనీకాంత్‌ బహుమతి!

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు

రాజా వచ్చేది అప్పుడే!

జీవితం భలే మారిపోయింది

మీకు మాత్రమే చెప్తా

చోళ రాజుల కథలో...

గోదారిలో పాట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మీ... ద రాకెట్‌

అసలు సంగతి ఏంటి?

వయసుని గెలిచారు

ఫారిన్‌లో స్టెప్పులు

స్పెషల్‌ రోల్‌

ఫుల్‌ స్పీడ్‌