నన్ను క్షమించండి : హీరో భార్య

19 Jun, 2019 20:07 IST|Sakshi

‘ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉండాలని ఏనాడు అనుకోలేదు. నాకు తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ప్రతీ ఒక్కరి హృదయం ప్రేమ, శాంతి భావనలతో నిండిపోవాలి అంటూ బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా భార్య, ఫిల్మ్‌మేకర్‌ తహీరా కశ్యప్‌ నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. బుద్ధుడిని అగౌరవ పరిచే రీతిలో ఉన్న తన ఫొటోను ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి తొలగించారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తహీరా.. ప్రస్తుతం కీమో థెరఫీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతటి అనారోగ్యంలో కూడా తన కుటుంబం, కెరీర్‌ పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్‌ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సక్సెన్‌ను ఎంజాయ్‌ చేస్తూ తన పిల్లలు, స్నేహితురాలితో పుణె ట్రిప్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో మంగళవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా.. బుద్ధుడి విగ్రహంపై కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. వీటిని సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తన ఫొటోలను డెలీట్‌ చేసిన తహీరా.. క్షమాపణలు కోరారు. అదేవిధంగా తన పిల్లలు, స్నేహితురాలితో కలిసి ప్రకృతి ఒడిలో సేద తీరానంటూ ట్రిప్‌ తాలూకు అనుభవాల గురించి సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చారు. కాగా 2011లో తన స్నేహితుడు ఆయుష్మాన్‌ ఖురానాను పెళ్లాడిన తహీరాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇక రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్‌ ‘విక్కీ డోనర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూకుడు మీద ఉన్నాడు.

I absolutely never want to be a source of hurt and pain for anyone. Sorry for unintentionally agonising few people, wish love and peace for everyone ❤️ Was the most beautiful, relaxing experience at @atmantan Was in sync with nature and it’s blessings! From chilling in night suits, to collecting jamuns and eating them, it was a lovely experience. Also do see the lovely business plan my son has. (He is very concerned about his parents careers) The highlight was the lovely, experienced and courteous staff, the company of my best friend @komal20to77 and her kids and the lovely moments that I shall treasure and have shared here without any filter! #beingtransformed #familywellnesscamp2019 #atmantan #nofilter

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’