బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

28 Jul, 2019 16:37 IST|Sakshi

వీకెండ్‌లో కింగ్‌ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. మొదటి వారానికి గానూ నామినేషన్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో హిమజ, పునర్నవి సేఫ్‌ అయినట్లు.. రాహుల్‌, జాఫర్‌, వితికా, హేమలు ఎలిమినేషన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు నాగ్‌ తెలిపాడు. ఇప్పటికే అందిన రిపోర్టుల ప్రకారం హేమ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సోషల్‌ మీడియాలోకూడా ఇదే ట్రెండ్‌ అవుతోంది. దీంతో హేమను బయటకు పంపించేసి.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా మరో సెలబ్రెటీని హౌస్‌లోకి పంపించనున్నుట్లు తెలుస్తోంది.

ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం, నారా లోకేష్‌ విషయంలో తమన్నాకు ఒక్కసారిగా ఫేమ్‌ వచ్చేసింది.  ప్రస్తుతం ఈమెను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రవేశించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. ఇంటి సభ్యులతో పాటు ఆడియెన్స్‌ ఆకట్టుకున్నాడు. ఆదివారం సైతం నాగ్‌.. ఇంటి సభ్యులతో ఆడిపాడించినట్లు ప్రోమోల ద్వారా తెలుస్తోంది. మరి అందరూ భావిస్తున్నట్లు హేమ బయటకు వెళ్లడం.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే.

చదవండిబిగ్‌బాస్‌.. హేమ అవుట్‌! 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’