ఆ కోరిక ఇంకా తీరనేలేదు!

26 Jun, 2019 09:59 IST|Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమారంగంలో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. చాలా పిన్న వయసులోనే నటిగా రంగప్రవేశం చేసిన తమన్నా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటించేశారు. బాలీవుడ్‌లో పెద్దగా ఆదరణకు నోచుకోకపోయినా దక్షిణాది ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా తన మార్కెట్‌ను కాపాడుకుంటున్న తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను చిన్న తనం నుంచి నటి మాధురీదీక్షిత్‌ డాన్స్‌ చూసి ఆమెలా ఆడాలని ఆశ పడ్డానని చెప్పారు.

మాధురీకి చాలా మంది అభిమానులుండేవారని, అలా తనకూ ఉండాలని కోరుకునేదాన్నని అన్నారు. ఆ కోరికే తనను సినిమా రంగంలోకి తీసుకొచ్చిందని అంది. దీంతో పట్టుదలతో డాన్స్‌ను నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా డాన్స్‌కు ప్రాధాన్యత కలిగిన చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని, అలాంటి చిత్రంలో తన పూర్తి డాన్స్‌ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశ పడుతున్నట్లు వెల్లడించారు.

అయితే ఇప్పటి వరకూ ఆ కోరిక నెరవేరలేదు. అయితే 12 ఏళ్లుకు పైగా నటిస్తున్నా ఇప్పుడే నటిగా జీవితాన్ని ప్రారంభించినట్లు ఉందని, ఇలా భావించడమే తన విజయరహస్యం అన్నారు. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చానని, ఆ రోజులను తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పారు. నటిగా అనుభవం పెరగడంతో ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందన్న గ్రహించగలుగుతున్నానన్నారు.

ఇప్పుడు తన ఆలోచనలు మారుతున్నాయని, తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని నటించానని, అలాంటిది ఇప్పుడు ఎంపిక చేసుకుని నటిస్తున్న విధానం మారిందని తెలిపారు. ఇది తనకు తాను కొత్తగా తెలుసుకున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది