స్క్రీన్‌ టెస్ట్‌

19 Sep, 2017 01:05 IST|Sakshi
స్క్రీన్‌ టెస్ట్‌

తెలుగు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుకు ఈ తమిళ హీరో స్కూల్‌మేట్‌?
ఎ) విజయ్‌    బి) కార్తీ  సి) సూర్య    డి) విశాల్‌

► బిగ్‌ బాస్‌ ఫైనలిస్ట్‌ శివబాలాజీకి అల్లు అర్జున్‌ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా పేరేంటి?
ఎ) బన్నీ    బి) ఆర్య–2 సి) ఆర్య  డి) హ్యాపీ

► మొదటి సినిమాతోనే బెస్ట్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుతో పాటు నంది అవార్డు సొంతం చేసుకున్న ఈ నటి ఎవరు?
ఎ) సమంత బి) సోనియా అగర్వాల్‌ సి) త్రిష   డి) సిమ్రాన్‌

► ‘మైథిలీ ఎన్నై కాదలి’ అనే తమిళ సినిమా ద్వారా అమల కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) బాలచందర్‌  సి) భారతీరాజా సి) టి.రాజేందర్‌ డి) మణిరత్నం

► అలీ బాలనటుడిగా పరిచయమైన సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఎ) నిండు నూరేళ్లు బి) సీతాకోకచిలుక  సి) నెలవంక డి) పెళ్లిచేసి చూడు

► రవితేజ అనేది సిల్వర్‌ స్క్రీన్‌ పేరు. ఆయన అసలు పేరు ఏంటి?
ఎ) రవీంద్రభూపతి బి) రవిశంకర్‌ రాజు భూపతిరాజు సి) భూపతి రాజు రవి డి) రవి భూపతి రాజు

► హాస్యనటుడు తనికెళ్ల భరణి బెస్ట్‌ విలన్‌గా అవార్డు అందుకున్న సినిమా పేరు చెప్పండి?
ఎ) శివ   బి) లేడీస్‌టైలర్‌ సి) సముద్రం డి) వారసుడు

► ‘అరుంధతి’ సినిమాలో బొమ్మాళీ నిన్నొదల...’ అంటూ ప్రేక్షకులను భయపెట్టారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఏ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు?
ఎ) అతడు    బి) సూపర్‌ సి) మిస్టర్‌ మేధావి డి) అశోక్‌

► ‘జెంటిల్‌మేన్‌’ సినిమాకు హీరో అర్జున్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కథను దర్శకులు శంకర్‌ ఒక తెలుగు హీరోకి చెప్పారు. ఆ హీరో ఎవరో ఊహించగలరా?
ఎ) చిరంజీవి   బి) విక్రమ్‌ సి ) నాగార్జున   డి) రాజశేఖర్‌

► దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ స్టూడియో చెన్నైలోని తన నివాసంలోనే ఉంటుంది. ఆ స్టూడియోలోకి ఎంటర్‌ కాగానే ఓ మహా సంగీత దర్శకుని చిత్రపటం ఉంటుంది. ఆ ప్రముఖ సంగీత దర్శకులు ఎవరో ఊహించండి?
ఎ) మైఖేల్‌ జాక్సన్‌ బి) ఏఆర్‌ రెహ్మాన్‌ సి) ఇళయరాజా   డి) ఘంటసాల

► స్టిల్‌ ఫొటోగ్రఫీని ప్రొఫెషన్‌గా ఎంచుకుని, నాలుగేళ్లు ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాపెనింగ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఎవరు?
ఎ) జయప్రకాశ్‌రెడ్డి    బి) రావు రమేశ్‌ సి) రాజీవ్‌ కనకాల డి) వెన్నెల కిశోర్‌

► నటుడు బ్రహ్మానందాన్ని అరగుండు బ్రహ్మానందం అని ఫిక్స్‌ చేసిన సినిమా ఏది?
ఎ) ఆహ నా పెళ్లంట బి) బాబాయ్‌ హోటల్‌ సి) విక్రమార్కుడుడి) బావగారు బాగున్నారా

► ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఇప్పటి ప్రముఖ హీరో ఎవరు?
ఎ) నాని    బి) రవితేజ   సి) శర్వానంద్‌   డి) రాజ్‌తరుణ్‌

► మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్‌’ అని డైలాగ్‌ చెప్పిన హీరో ఎవరు?
ఎ) ప్రభాస్‌   బి) ఎన్టీఆర్‌ సి) అల్లు అర్జున్‌   డి) రానా

► ఫస్ట్‌ ఇండియన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘రాజా హరిశ్చంద్ర’దర్శకులు ఎవరు?
ఎ) సత్యజిత్‌ రే బి) దాదా సాహెబ్‌ ఫాల్కే సి) కమలాకర్‌ కామేశ్వర రావు డి) ఎల్వీ ప్రసాద్‌

► ‘నా పేరు మీనాకుమారి నా ఊరు కన్యాకుమారి..’ అని ‘మల్లన్న’ సినిమాలో ముమైత్‌ ఖాన్‌ డ్యాన్స్‌ చేసిన ఈ పాటను పాడిందెవరు?
ఎ) మాలతి బి) సుచిత్ర సి) కౌసల్య డి) సునీత

► ‘రోబో’ చిత్రంలో సాహసాలతో కూడిన ట్రైన్‌ ఫైయిట్‌ను కంపోజ్‌ చేసిన ఫైట్‌మాస్టర్‌ ఎవరు?
ఎ) రామ్‌–లక్ష్మణ్‌ బి) పీటర్‌ హెయి∙సి) అణల్‌ అరసు డి) విజయన్‌

► దర్శకుడు కాకముందు ఈయన ఆడియోగ్రాఫర్‌. ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యారు. చిన్న క్లూ: ఇటీవల ఈయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది
ఎ) కె. రాఘవేంద్ర రావు బి) ముత్యాల సుబ్బయ్య  సి) కె. విశ్వనాథ్‌  డి) కోడి రామకృష్ణ

► ఈ ఫొటోలో చిరంజీవి ఎత్తుకున్న బుడతడు ఇప్పుడు హీరో.. చెప్పేస్తారా?
ఎ) రామ్‌చరణ్‌   బి) ఆది సి) సాయిధరమ్‌ తేజ్‌ డి) వరుణ్‌ తేజ్‌

► ఈ ఫొటోలో ఆడవేషంలోఉన్నది ఓ ప్రముఖ దర్శక–నిర్మాత. చిన్న క్లూ: అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన ఎక్కువ సినిమాలు తీశారు.
ఎ) వి.బి. రాజేంద్రప్రసాద్‌ బి) ఆదుర్తి సుబ్బారావు సి) కేయస్‌ ప్రకాశ్‌రావు డి) కేయస్‌ఆర్‌ దాస్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) బి 2) సి 3) ఎ 4) సి 5) ఎ6) బి 7) సి 8) బి 9) డి 10) సి11) బి 12) ఎ 13) బి 14) సి 15) బి16) బి 17) బి 18) సి 19) బి 20) ఎ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..